Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తొలి ఏకాదశి నాడు  కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయంలో  లక్ష పుష్పార్చన

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)ఏకాదశి సందర్భంగా  వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు పణీ విష్ణు, శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో బ్రహ్మాండంగా ఘనంగా వైభవంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది భక్తులు వందల సంఖ్యలో హాజరై లక్షల పూలతో పుష్పర్చిన జరుగుతుండగా లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి నారు కార్యక్రమంలో ఈవో వసంత నాగేశ్వరరావు దంపతులు,బీసీ సెల్ రాష్ట్ర నాయకులు కొమ్మల మాజీ ఉపసర్పంచ్ సాయిలి. రమాదేవి ప్రభాకర్ దంపతులు అమూల్య పటేల్ కడారి కవిత రాజువీరాటి. లింగారెడ్డి వీరాటి స్వర్ణ రవీందర్ రెడ్డి  వందలాది మంది భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Related posts

ఘనంగా మహమ్మద్ ప్రవర్త జన్మదిన వేడుకలు     

గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడాలి