Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఇంటర్ విద్యార్థులకు *HCL TechBee – ఆగస్టు 12th Software రంగంలో ఉద్యోగ మేళ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో HCL Technologies వారు నిర్వహిస్తున్న HCL TECH Bee Programme కొరకు 2024/2025 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారు MPC,MEC,CEC/BIPC Vocational Computers విద్యార్థులకు 12th ఆగస్టు 2025 రోజున ఉదయం 10:00గంటలకు *ICSS Computer education near అంబేద్కర్ స్టాచు హనుమకొండ opp: BSNL ఆఫీస్ . మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా DIEO గోపాల్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రంగ ప్రవేట్ కళాశాలలో MPC,MEC,BIPC,CEC/Vocational Computers, *MPC లో 75% ఓవరాల్ గాను, 60% మార్కులు మ్యాతమాటిక్స్ లో పొందిన అర్హులైన అభ్యర్థులుతమ
(1) పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు,
(2)ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ నకలు,
(3) ఆధార్ కార్డు నకలు,
(4) ఒక ఫోటో &
(5) ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి హాజరుకావాలని కోరారు.
పూర్తి వివరాలకు ఈ క్రింది హెచ్.సి. ఎల్. ప్రతినిది సెల్ఫోన్ నెంబర్ ను 7569177071/ 79818 34205 సంప్రదించాలని పేర్కొన్నారు.

Related posts

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు జూలై 31 కల్లా పూర్తి: కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే

కవిత ఒక లిక్కర్ రాణి   కొండా సురేఖ

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌