Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ లో 12న మెగా జాబ్ మేళా

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
ఆర్యవైశ్య మహాసభ వరంగల్  హనుమకొండ* జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *ఉచిత జాబ్ మేళా ఆగస్టు 12న వరంగల్ చౌరస్తా రాధాకృష్ణ గార్డెన్స్* (మహేశ్వరి గార్డెన్స్)  నిర్వహించనున్నట్లు జాబ్ మేళా సమన్వయకర్త పుల్లూరు చందర్ తెలిపారు.ఈ జాబ్ మేళా లో 35పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని 2000 మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగ అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు ఉద్యోగాలకు SSC, ITI, డిప్లమా, డిగ్రీ, MBA, BTec, ఫార్మసీ, 2019నుండి2025. వరకు ఏదైనా డిగ్రీ పాసైన అర్హత గల విద్యార్థిని, విద్యార్థులు  అర్హులని తెలిపారు మరిన్ని వివరాల కోసం పుల్లూరు చందర్ HR & కోఆర్డినేటర్ సెల్ నంబర్: 9000937805 సంప్రదించాలని తెలిపారు ఉద్యోగాల కోసం విద్యార్థులు తమ బయోడేటాను QR code ద్వారా కాని Link ద్వారా కాని నమోదు చేసుకోగలరు  సూచించారు
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdRNsibRk3yF1iDlcL0o6W9NW0mof45BsSQFmRfCNBw6NxPtQ/viewform?usp=dialog

Related posts

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన

అన్నదాన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు

Jaibharath News

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని