Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

శ్రీనివాస్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ  పనితీరు కనబరిచిన ఉద్యోగులకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఎన్.పి.డి.సి.ఎల్ (ఆపరేషన్ విభాగంలో) జి శ్రీనివాస్ ఉత్తమ సేవలు చేసినందుకు హన్మకొండ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం. శ్రీనివాస్ కు అందజేశారు.

Related posts

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News

పంచలింగాల శివాలయం అద్భుతం

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News