జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పాలక వర్గం ఈనెల 21న జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మహిళా కేటగిరికి చెందిన డైరెక్టర్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి కేడల పద్మ జనార్ధన్ రంగశాయిపేట లోప్రచారం నిర్వహించారు బ్యాంకులోని ఓటు హక్కు గల సభ్యులను తమ అమూల్యమైన ఓటును బ్యాటరీ టార్చ్ లైట్ పై ఓటు వేయగలరని అభ్యర్థించారు
