April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

వినాయక చవితి పండుగ హిందూ సంప్రదాయక పద్దతిలో జరుపుకొవాలి

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట
వినాయక చవితి సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని ఆదర్శనగర్ ఉర్సు రోడ్ నందు భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆద్వర్యంలో వినాయక మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది మండలి అధ్యక్షురాలు పోతు రమాదేవి కార్యదర్శి గజ్జి రమాదేవి కోశాధికారి చిట్ల సంధ్యా రాణి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్దలతో హిందూ సంప్రదాయకంగా ప్రతి ఒక్కరు జరుపుకొవాలని కొరారు. పర్యవరణ పరిరక్షణకొసం మట్టి విగ్రహలను పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కావటి రమాదేవి,కుసుమ, కవిత బైరిశెట్టి కవిత,బజ్జురి జయ గౌరి, గాదె రమాదేవి,మిట్టపల్లి రమాదేవి మాటేటి శారద,తిరుణగరి గీత పోతు ధనలక్ష్మి,పంగా అనూష, సకినాల సునీత,కౌటం సరస్వతి బంగారు సుమలత, చిమ్మని భార్గవి, బక్కి భాగ్యలక్ష్మి,మిట్టపల్లి సుష్మిత పాల్గొన్నారు.

Related posts

సంకటహర గణపతి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం,

మేడారం వచ్చే భక్తులకు అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు : మంత్రి కొండా సురేఖ

బావమరిది కోసం బావ మోకాళ్లపై నడిచి మల్లన్నకు మొక్కులు చెల్లిపు