జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుగొండ మండల కేంద్రంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై రాసిన పాటల (సిడి) పరకాల నియోజకవర్గ పార్టీ అధికార న్రతినిధి చాడ కొమురారెడ్డి మాజీ ఎంపీపీ సౌజన్య కాంగ్రెస్ నాయకులతో కలసి అవిష్కరించారు. జన్మదిన సంబురాలు చేసుకున్నారు.

