April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఆదిలాబాద్ జిల్లా

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. 15 మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది

ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. 15 మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది

చెట్టును తప్పించబోయి..
పాడేరు వెళ్తున్న ఈ బస్సు ఘాట్‌ రోడ్డు వద్దకు రాగానే బస్సు డ్రైవర్‌ ఓ చెట్టు కొమ్మను తప్పించబోతుండగా, బస్సు లోయలోపడినోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు వెంటనే హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లోయలో పడిపోయిన బస్సు 100 అడుగుల లోయలో చెట్లలో చిక్కుకుపోయింది. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Related posts

దేశంలోనే ఒక గొప్ప ఆలయంగా బాసరను తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్ రెడ్డి

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News

బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్