Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసుల పాత్రే కీలకమైనది.

హైదరాబాద్ బహదూర్‌పురలోని నెహ్రూ జూ పార్క్‌లో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గోన్నారు , అటవీ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించాను.పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్యానికి నిలువైన అడవులను, వాటిలోని వన్యప్రాణులను కాపాడుకునే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరులకు ఘన నివాళులు..రాష్ట్ర పోలీసులకు లభించే అన్ని బెనిఫిట్స్‌ ఫారెస్ట్ పోలీసులకూ అందేలా చర్యలు తీసుకుంటాం.అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Related posts

తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

మహిళలకు గుడ్ న్యూస్ మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సులు