Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

సంధ్యా దీపం జ్యోతి నమోస్తుతే

సంధ్యా దీపం జ్యోతి
నమోస్తుతే

శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,

శత్రు బుద్ధి వినాశాయ
దీప జ్యోతిర్ నమోస్తుతే ,

దీప-జ్యోతి: పరబ్రహ్మ
దీప జ్యోతి జనార్ధనః,

దీపో హారతి మే పాపం
దీప-జ్యోతిర్-నమోస్తుతే ||

      ఏ దీపజ్యోతి ఐతే శుభం , 

మంచి , ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో, చెడు తలపులను తొలగిస్తుంది, ఆ దీపజ్యితికి ప్రణమిల్లుతున్నాను .

         ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో , 

ఏ దీపజ్యోతి జనార్దనుడో,
ఏ దీపజ్యోతి మనని పాపములు చేయకుండా కాపాడుతుందో,
ఆ దీపజ్యోతి ప్రణమిల్లుతున్నాను.

Related posts

అనగాష్టమి వ్రతం ఆచరణతో అష్ట లక్ష్మిల అనుగ్రహం.

samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు

వినాయక చవితి పండుగ హిందూ సంప్రదాయక పద్దతిలో జరుపుకొవాలి