April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్థిక సహాయం అందజేత

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కోతి ఎల్లమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందగా, ఆమె అంత్యక్రియల సహాయార్థం గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ మానవత్వంతో స్పందించి ఐదువేల రూపాయాల నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీం కన్వీనర్ కర్ణకంటి రాంమూర్తి, మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో స్థానికులు పసుల రాజేందర్, సంపత్, నవీన్,కిశోర్, కోతి శివరాజ్ ,సుమన్,నవీన్,సాదు రాజేష్, తుప్పతుర్తి దేవేందర్,పుచ్చ మొగిలి,కంకణాల ఎల్లస్వామి, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు .

Related posts

శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,

హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

సమర్థవంతం గా చెత్త శాంపిల్ ల సేకరణ: : బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్