Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఆదిలాబాద్ జిల్లాతిరుపతి

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

భారత్ వాయిస్ తిరుపతి రిపోర్టర్ : సాంబశివరావు
ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ అవుతుంది ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి సిద్ధమైంది సెప్టెంబర్ 2న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి సార్ కేంద్రం నుంచి ఆదిత్య ఎల్ వన్ పిఎస్ఎల్వి సి 57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది అందుగ్గాను సార్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేశామని ఇస్రో చైర్మన్ తెలిపారు రాకెట్ నింగిలోకి తీసుకెళ్లడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అంతరిక్ష కేంద్రంలో పరిస్థితిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమీక్షిస్తున్నారు మిషన్ ఆదిత్య ప్రాజెక్ట్ యల్ వన్ స్పేస్ క్రాఫ్ట్ లో మొత్తం 7 పేలోడ్స్ ఉంటాయి ఫొటోస్ పియర్ క్రోమోస్ఫియర్ సూర్యుడి బాహ్యభాగం నుండి సూర్యుడి కేంద్రంలో కరోవాతో పాటు ఇతర ప్రాంతాలను స్టడీ చేయనున్నారు ఎలక్ట్రో మాగ్నెటిక్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్లతో
ఈ పరిశోధన చేయనున్నారు సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేస్తున్నారు మరికొద్ది గంటల్లో నింగిలోకి వెళ్లే రాకెట్ ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని ఆశిద్దాం

Related posts

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Silver gangalam Donated to Sri Venkateswara Swamy

300 కోట్ల ఖర్చు చేసి మేడారం సమ్మక్క సారలమ్మ కుంభమేళా స్థాయిలో  జాతర