Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

నారా వారి ఇంట పెళ్లి సందడి

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు  తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుక గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులకు నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు

Related posts

పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది

ఎ. జ్యోతి

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్