Jaibharathvoice.com | Telugu News App In Telangana
పశ్చిమ గోదావరి

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు

జై భారత్ వాయిస్ న్యూస్ రాజమహేంద్రవరం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2025–26 విద్యాసంవత్సరానికి క్రింది కోర్సులలో ప్రవేశాలు ప్రారంభించింది.
అందుబాటులో ఉన్న కోర్సులు:
▪️M.A. తెలుగు,M.A. చరిత్ర
▪️M.A. విజువల్ ఆర్ట్స్ (రెగ్యులర్ & ఇండస్ట్రియల్),
▪️చరిత్ర-సంస్కృతి- పురావస్తుశాస్త్రం
▪️M.P.A. కూచిపూడి నృత్యం
▪️డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు – సంగీతం, నృత్యం, సాహిత్యం.
దరఖాస్తు చివరి తేదీ: 15.11.2025; దరఖాస్తు రుసుం: ₹200/-;ఆలస్య రుసుముతో చివరి తేదీ: 20.11.2025,దరఖాస్తులు పంపవలసిన చిరునామా: కన్వీనర్, సెంట్రల్ అడ్మిషన్స్ కమిటీ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు,రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ 533124 మరిన్ని వివరాలకు www.teluguuniversityap.in చూడాలి 9441370591 సెంట్రల్ అడ్మిషన్ కమిటీని సంప్రదించవచ్చు.