JAI BHARAT VOICE NEWS THIRUMALA:A devotee from Hyderabad, Sri Jakkareddy Srinivasulu Reddy, donated a silver gangalam weighing 22 kilograms and worth Rs.30 lakhs to Sri Venkateswara in Tirumala on Tuesday morning.He handed over the silver gangalam to the temple officials in front of the Srivari temple.
శ్రీవారికి వెండి గంగాళం విరాళం
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం .30 లక్షలు రూపాయలవిలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు ఆలయ అధికారులకు గంగాళాన్ని అందజేశారు.


