(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల జూబ్లీహిల్స్ గెలుపు ఒక రిఫండము లాంటిది. స్థానిక సంస్థ ఎన్నికలలో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్నిటిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని ఆత్మకూరు పి ఏ సి ఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అభయహస్తం పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రజలు మెచ్చుకొని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలుపు కోసం కృషి చేశారని తెలిపారు. అభయ హస్తం పేరుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సి ఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
previous post

