జై భారత్ వాయిస్ : వరంగల్
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో
ఈ నెల 6వ, తేదీన సికింద్రాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ సమావేశం ను విజయవంతం చేయాలని తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ నేతలు పిలుపునిచ్చారు
శనివారం నాడు వరంగల్ ఓసిటీ లో ప్లినరీ సమావేశ పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శెంకేశి.శంకర్ రావు వరంగల్ జిల్లా అధ్యక్షులు కత్తశాల కుమారస్వామి
వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ల సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వరంగల్ నగరంలోని కాపు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు
previous post
next post