April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని shubhaleka sudhakar సినీ నటుడు శుభలేఖ సుధాకర్  మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Related posts

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

BRS పార్టీకి మరో బిగ్ షాక్

Jaibharath News

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వరంగల్ జిల్లా తెలుగు మాస్టర్