Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

Gopala naveenraju గోపాల నవీన్ రాజు  జన్మదిన వేడుకలు :

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు పుట్టినరోజు వేడుకలు ధర్మారం లొ భారీ కేక్ అభిమానుల సమక్షంలో కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పేద ప్రజలకు బ్లాంకెట్స్, పంచారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణి చేసారు. అలాగే ధర్మారం మొగిలిచర్ల, పోతారాజుపల్లి గ్రామ చర్చిలకు ఫ్రీజర్ లను పంపిణి చేసారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు కొమ్ముల కిషోర్ కుమార్, మంద బాబురావు పి సి సి మెంబెర్ మీసాల ప్రకాష్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి,ప్రజాప్రతినిధులు కేడల జనార్దన్, పద్మ, మడిశెట్టి రాజయ్య,  గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజుకుమార్, డోలే చిన్ని, సిలువేరు సాంబయ్య,, కొట్టె ముట్టిలింగం, మడిశెట్టి రవి, నీరటి యాదగిరి, గోపాల శ్రీనివాస్ కొక్కొండ శ్రీకాంత్,రాజు సమ్మయ్య నవీన్ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

Related posts

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్ గా ఓరుగల్లు విద్యార్థిని

42వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందించిన మంత్రి కొండా సురేఖ

వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది