Jaibharathvoice.com | Telugu News App In Telangana
కర్నూలు

శ్రీసూర్యనారాయణస్వామి దేవాలయంలోసత్య నారాయణ స్వామి  వ్రతములు

జై భారత్ వాయిస్ న్యూస్)
కర్నూలు నగరంలోని శ్రీసూర్య నారాయణస్వామి వారి దేవాలయంలో ఆదివారం,మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సహిత శ్రీ సత్య నారాయణస్వామి  వ్రతములు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు..

Related posts

నేతాజి సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి

పండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడుతాయి