Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కేసీఆర్  జన్మదిన  వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
    బీ.ఆర్.ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు  జన్మదిన సందర్భంగా గీసుగొండ మండలంలోని కోనయమకుల  గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులుఈ కార్యక్రమంలో మండల మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు,మండల పార్టీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి,మండల యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్,మండల నాయకులు ముంత రాజయ్య,రఘుపతి,రవీందర్,కందారి గోపాల్ , డొలే రమేష్, పసుల రాజేందర్,లాడే సంతోష్, జహీర్,మార్గం రాజు, సారంగం,యూత్ నాయకులు మంద రాజేందర్,కొంగరా ప్రభాకర్,  కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు

Related posts

యాసంగి వరి సాగులోడ్రమ్ సీడర్ వేదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలి: మంత్రి  వాకాటి శ్రీహరి