Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్) టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి పాల్గొని నూతన డైరీని ఆవిష్కరించారు . , ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంనకు ప్రజలకు మధ్య వారథి గా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని . సూచించారు అధ్యక్షులు రాం కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, గణేష్, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గాజే వేణుగోపాల్,రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు,జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందo,వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గారావు, ఇంద్రసేనారెడ్డి, రమాదేవి,రజనీకాంత్ సిటీ అధ్యక్షులు శంకేశి రాజేష్, కార్యదర్శి మధుచంద్ర,జిల్లా సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు , పద్మ,గణేష్, సతీష్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫోరం అధ్యక్షులు రవికుమార్, సంగెం యూనిట్ అధ్యక్షులు కిరణ్ కుమార్,, ఐసిడిఎస్ అధ్యక్షురాలు రాజేశ్వరి, రూరల్ యూనిట్ అధ్యక్షులు ఆనందరావు, ఎడ్యుకేషన్ ఫోరమ్ అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి నిరంజన్ రెడ్డి జిల్లా నాయకులు, మానస,మహమ్మద్ యూసుఫ్ , కోపరేటివ్ ఫోరం అధ్యక్షులు వినోద్, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది

గీసుకొండ లో సోనియాగాంధీ జన్మదిన వేడుకల

Jaibharath News

మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం