April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

భద్రకాళి అమ్మవారికి కొత్త కుండలను సమర్పణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలోఉగాది కొత్త సంవత్సరం పురస్కరించుకొని  తెలంగాణా శాలివాహన (కుమ్మరి) సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అవునూరి రాంమూర్తి ప్రజాపతి నేతృత్వంలో మట్టితో తయారుచేసిన కొత్త కుండలను ఆలయానికి భద్రకాళి అమ్మవారికి  సమర్పించడం జరిగింది. రాంమూర్తి వెంట జిల్లా అధ్యక్షులు  రుద్రారపు కుమారస్వామి ప్రజాపతి, ప్రభాకర్ ప్రజాపతి అవునూరి సంతోష్, కరీమాబాద్ సంఘం  ఆవులూరి నాగరాజు, సముద్రాల రాజకోటి ఆవుప్పూరి భాస్కర్, అవునూరి కుమారస్వామి ఇజ్జగిరి రమేష్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓరుగల్లు భద్రకాళి దేవాలయం లో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు

బీఆర్ఎస్ నేతల .అరెస్ట్‌లపై బిఆర్ ఎస్ నేతలు ఆగ్రహం

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ