Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

భద్రాచలం శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల ముఖ్యమంత్రి కీ ఆహ్వానం పత్రీక

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
దక్షిణ భారతదేశంలో భక్తిశ్రద్ధలతో అత్యంత రమనీయంగా జరిగే భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి  వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ  ప్రతినిధులు, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ  ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రినిఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు  కొండా సురేఖ , తుమ్మల నాగేశ్వర రావు ,పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు కలిసి ఆహ్వానం అందించారు.  

Related posts

Bharat summit ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలి సిఎం రేవంత్ రెడ్డి

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

కేటీఆర్ బీఆర్ఎస్ బిసి నేతలతోసమావేశం