Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సి ఎం సహాయ నిధి భరోసా

వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి
..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.బుధవారం హన్మ కొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామానికి చెందిన జే.జనీత్ కి రూ.4లక్షల ఎల్ ఓ సీ లెటర్ ను అందచేశారు.ఈ కార్యక్రమంలో రైతు బందు కమిటీ అధ్యక్షుడు ఎన్కతాల్ల రవీందర్, బి అర్ ఎస్ జిల్లా నాయకుడు వేముల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన

హ్యూమన్ రైట్స్ఆత్మకూరు మండల చైర్మన్ గా బొల్ల నరేష్

మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటువరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా