నీరుకుల్ల లో మహా పోషణ ర్యాలీ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
పోషణ్ మహా లో భాగంగా నీరుకుళ్ళ లో గ్రామ సర్పంచ్ ఆర్షం బలరాం తో పాటు గ్రామ పంచాయతీ సెక్రెటరీ జితేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ముస్కే లక్ష్మి లక్ష్మణ్ గార్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, మణెమ్మ, సుమలత ర్యాలి నిర్వచించారు. ఈ సంధర్బంగా సర్పంచ్ బలరాం మాట్లాడుతూ పిల్లలకు పోషకాహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమ , బుజ్జమ్మ , అనిత, ఆశ వర్కర్లు, లావణ్య, పూలమ్మ, అరుణ ఉమ, వార్డు సభ్యులు, అంకతి సదయ్య, పొనుగోటి కోటి, నద్దునూరి ,సంధ్యా రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు.
previous post