Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పోచమ్మ తల్లికి బిజెపి నాయకుల పూజలు

జై భారత్ వాయిస్ సంగెం
సంగెం మండలం షాపురం గ్రామంలో
శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మండల  బిజెపినాయకులు కార్యకర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పరకాల నియోజకవర్గం ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో  ఉండాలని కోరుకుంటూ  ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో  షాపురం గ్రామ బూత్ అధ్యక్షులు అల్లం కుమారస్వామి సట్ల వీరేష్  మండల ఉపాధ్యక్షుడు బోగ కోటేశ్వర్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్
మాజీ మండల అధ్యక్షుడు వడ్డి దేవేందర్ రెడ్డి  పల్లారుగూడ శక్తి కేంద్ర ఇన్చార్జి గోనే ముకుందం గాంధీనగర్ గ్రామ బూత్ అధ్యక్షులు  రాంబాబు రాకేష్ ఊడతల  నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

చెన్నారావుపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ రెడ్డిని అభినందించిన ఆర్.ఎం.పి పి.ఎం.పి డాక్టర్లు

Sambasivarao

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది

బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన

Jaibharath News