Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నోట్ బుక్స్ పంపిణి

జై భారత్ వాయిస్ హన్మకొండ
ది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్  డాక్టర్ అనితా రెడ్డి  అద్యక్షతన  హన్మకొండ  కలెక్టరేట్ సమీపంలోని రెడ్డి సంక్షేమ సంఘం పేద బాలికల  కాలేజి హాస్టల్ విద్యార్థులకు, లాంగ్  నోట్ బుక్స్, ఉచితముగా డాక్టర్ అనితా రెడ్డి  పిల్లలకు అందచేశారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పేదరికము  పిల్లల చదువుకు ఆటంకము కారాదని ,   విరికి  ఏ ఇబ్బంది కలుగకుండా  పుస్తకాలు ఏర్పాటు చేసామని  పిల్లలు వినియోగించు కోవాలని చక్కగా చదువుకొని వృద్ధి లోకి  రావాలని, ఒక లక్ష్యము పెట్టుకొని కష్టపడి చదువుకోవాలని,చదువుని ఎప్పుడుా నిర్లక్ష్యము చేయ కూడదని,  విద్యతోనే అభివృద్ధి సాద్యం అని,చదువుతోపాటు మంచి నడవడిక తో ఎదగాలని డాక్టర్ అనితా రెడ్డి పిల్లలకు తెలియ చేసారు అనాధ పిల్లల సేవ విశ్వమానవ సేవ అని, విద్యా దానం మహాదానం అన్నారు, హనుమా రెడ్డి, సునీల్ రెడ్డి, రమేష్ రెడ్డి సిబ్బంది,పిల్లలు పాల్గొన్నారు.

Related posts

దామెరలో పోలీస్ కవాతు

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి

తిరుమలగిరి లో మహన్నదానం

Jaibharath News