జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంమనుగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులైన చాపర్తి సావిత్రి లచ్చయ్య ఇంటి ముగ్గు పోసి నిర్మాణ పనులను సర్పంచ్ నమిండ్ల రమ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం లాంటిదని అన్నారు ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు మురళి, మాజీఎంపీటీసీ మూగల రవీందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు తోట పర్శరాములు, ఉపసర్పంచ్ తోట రమేష్, వార్డ్ మెంబర్స్ రాసమళ్ళ కమలాకర్, మర్రి రజిత ,యాదగిరి రైతు కోఆర్డినేటర్ చాపర్తి సుధాకర్, మాజీ ఉప అధ్యక్షులు ఓదెల రాజు, బిఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్, బొత్త సదానందం, బొత్త శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిత, కందికొండ రాజు అశోక్ ,సురేష్ విరకోటి తదితరులు పాల్గొన్నారు.