Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అభివృద్ది లో సర్పంచ్ కు యువత తో చేయూత నిస్తాం

గ్రామా అభివృద్ధికి సర్పంచ్ కి తోడుగావుంటాం

– మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్

జై భారత్ వాయిస్ ఆత్మకూరు

ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయితీ సర్పంచ్ పర్వతగిరి రాజు కు యువత తో తోడుగాఉండి అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఆదివారం గ్రామ పంచాయితీలో తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవం పురస్కరించుకొని సర్పంచ్ రాజుకు రాష్ట్ర జిల్లా స్థాయి ఉత్తమ గ్రామా పంచాయితీ అవార్డు వచ్చినా సందర్బంగా శాలువాతో సన్మానించి బొకే అందించి మాట్లాడారు గ్రామానికి ఇలాంటి అవార్డులు మరెన్నో తెచ్చి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనీ జాతీయ అవార్డు కూడా వచ్చేటట్టు కృషి చేయాలనీ అభినందనలు తెలిపారు.గ్రామా అభివృద్ధికి మా యూవత సహయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు పరికిరాల వాసు, ఎల్లబోయిన శ్రీశైలం,కుక్కల రమేష్,బాబు వీరేందర్,మొహమ్మద్ యాకుబ్,గుర్రం అజయ్ యూత్ నాయకులు పాల్గొన్నారు..

Related posts

టెక్స్ టైల్ పార్క్ సభను విజయ వంతం చేయాలి-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

Chaitanya digree college technovista చైతన్య డిగ్రీ కాలేజీలో టెక్నో విస్టా

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు