జై భారత్ వాయిస్ గీసుకొండ
గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవంను ఘనంగా విశ్వకర్మ కులస్థులు. జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో విశ్వకర్మలు పాల్గొని శ్రీ విరాట్ విశ్వకర్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముంగా విశ్వకర్మ సంఘ కన్వీనర్ కొక్కొండ శ్రీకాంత్ మాట్లాడుతు విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కన్నోజు మదన్ మోహన చారి, ధనకంటి నవీన్,కట్రోజ్ హరినాథ్,కట్రోజ్ రవీందర్,కట్రోజ్ హరికృష్ణ, ఉప్పుల ప్రశాంత్ ఉప్పుల ఉపేంద్రమ్మ, మాజీ కారోబార్ కొట్టె ముట్టిలింగం,పద్మశాలి సంఘము జిల్లా నాయకులు కిష్టయ్య, సంకతాల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
previous post
next post