జై భారత్ వాయిస్ గీసుకొండ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చంద్రయపల్లి గ్రామంలో గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మైదంశెట్టి శోభ దామోదర్ లకు సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్రప్రసాద్ పాల్గొని ముగ్గు పోయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారేడు వేణు పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు
previous post
next post