జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలను
స్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్ ఉపాధ్యాయులు ఇమ్మానుయేల్, కుమారస్వామి, శ్రీరామ్ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు
previous post
next post