Jaibharathvoice.com | Telugu News App In Telangana
జగిత్యాల జిల్లా

కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ చేరిక

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం నుండి లగాన్, రాక్ స్టార్, నాటీస్ యూత్ క్లబ్బు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ధర్మపురి పట్టణం అభివృద్ధిని పనులను చూసి ఆకర్షితులై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.