జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల తనిఖీలో భాగంగా
నల్లబెల్లి మండలం రంగాపూర్,గ్రామానికి రవీందర్ వాహనాన్ని తనిఖీ చేయగా నాలుగు లక్షల రూపాయలు సరియైన పత్రాలు లేని డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్ రెడ్డి,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
previous post