భాగ్యనగరం జై భారత్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ఫలితాలను విడుదల చేశారు.వివరాలను https:// tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వెల్లడించారు.
Dear all
This is to inform that the
Results of TSTET-2023 shall be made available at https://tstet.cgg.gov.in for download by the candidates on 27.09.2023 from 10 a.m. onwards.
Regs
Convenor TSTET 2023