జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు భాగవతుల ఉమామహేశ్వర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న తరుణంలో గర్భగుడిలో శివలింగంపై సూర్యకిరణాలు పడడం మహా అద్భుతం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
previous post