Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి

భారత్ వాయిస్ దామెర. గొర్రెల
మేకల పెంపకం దార్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యమై తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని ప్రొఫెసర్ గడ్డం కృష్ణ. గొర్రెలు మేకల పెంపకం దారులకు పిలుపునిచ్చారు. గొర్రెలు పంపిణీ చేయకుండా గొల్ల కురుమలను. ప్రభుత్వం. మోసం చేసిందని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. లింగయ్య ప్రభుత్వంపై తీర స్థాయిలో మండిపడ్డారు. . గొర్ల పంపిణీ చేయకుంటే ప్రభుత్వ పతనం తప్పదు. హెచ్చరించారు రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం దామెర మండల సదస్సు రైతువేదికలో వంగ రవి అధ్యక్షతన గురువారం నాడు జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ గడ్డం కృష్ణ సంఘం జిల్లా కార్యదర్శి లింగయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్ర.ప్రభుత్వం గొల్ల కురుమలకు ప్రవేశపెట్టిన గొర్ల పంపిణీ వేగవంతం చేసి గొర్లు పంపిణీ చేయకుండా గొల్ల కురుమలను ప్రభుత్వం మోసం చేసిందని. ప్రభుత్వం గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలని. గొర్ల పంపిణీ చేయకుంటే రాబోయే ఎన్నికలలో ప్రభుత్వ పథకం తప్పదని. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం . జిల్లా ప్రధాన కార్యదర్శి లింగయ్య. డిమాండ్ రాష్ట్రoలో ఎనిమిది లక్షల కుటుంబాలు. 8109 సొసైటీలు. 7,61,895. మంది సభ్యులు రాష్ట్రంలో 240.48 జీవాల సంపద పై ఆధారపడి జీవిస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్ల పంపిణీ చేస్తామని లబ్ధిదారులుగా 7. 31 368 మందిని ఎంపిక చేసి సగం మందికి గొల్ల పంపిణీ చేసి మిగతా 3 .39 980 మందికి ఇవ్వాలి. వీటికి 6100 వేల ఒక వంద కోట్లు రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం దగ్గర 153 కోట్లు మాత్రమే డీలర్ ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో 1,3,000 మంది అప్పులు తెచ్చి డిడిలు కట్టి సంవత్సరాలు గడుస్తున్నా వీటికి మిత్తి పెరుగుతుంది తప్ప గొర్ల పంపిణీ మాత్రం జరగడంలేదని. ఈ మధ్యలో గొర్ల పంపిణీ ప్రభుత్వం ఆపిందని అన్నారు చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు రాక రోజువారి కూలిగా మారుతున్నారని. వీరికి 70% సబ్సిడీతో. గొర్ల ఫార్మ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ప్రవేశపెట్టిన స్కీము అనేక నిబంధన పెట్టడం మూలంగా బ్యాంకులు సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వమే షూరిటీగా ఉండి గొల్ల కురుమలకు గొర్ల ఫాన్స్ వచ్చే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో 7337 మందికి1247 డిడిలు కట్టిన గొర్ల పంపిణీ మాత్రం చేయడం లేదని. అక్కడక్కడ పదిమందికి ఇచ్చి చేతులు దులుపుకుందని. వారు.ప్రభుత్వంపై మండిపడ్డారు. హక్కుల సాధన కోసం గొల్ల కురుమలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు . అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు దాడి మల్లయ్య. కురుమల తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావాలని అన్నారు.జిల్లా జి ఎం పీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్. జిల్లా సహాయ కార్యదర్శి పోటు రాజ్ కుమార్. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గొర్ల మేకలకు సంవత్సరానికి మూడుసార్లు నటుల మందులు వేస్తామని చెప్పి నేటికీ ఒక్కసారి కూడా నట్టల మందు వేయలేదని. గొర్రెలు మేకల మేకల మేత కోసం చెరువు శిఖాలలో. తుమ్మ చెట్లు. ప్రభుత్వ భూములన గొర్ల మేకల.మేతక కేటాయించిన అమలు చేయాలని గొర్ల పంపిణీకి బదులు గొల్ల కురుమల అకౌంట్లో నగదు బదులు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గొల్ల.కురుమలు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తిని సమ్ము కొమురెల్లి.శంకర్ మెరుగు మల్లయ్య గాదె రాజు. పిండి సాంబయ్య.మెరుగు.శివ కొమురయ్య గాలి రవి మెరుగు సంపత్ ఎల్లబోయిన రాజు,బైకానీ.కాని రాజు, రామరాజు గడల, కొమురయ్య, సదయ్య తదితరులు పాల్గొన్నారు .

Related posts

కలెక్టరేట్ లో మెడికవర్  ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News

పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి