Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గౌడ  గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి

గీసుకొండ జై భారత్ వాయిస్
గీసుకొండలో గౌడ  గర్జన గోడ పత్రికలు కాటమయ్య దేవాలయంలో  గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్య
ఆవిష్కరించారు. గౌడ సంఘము ఉమ్మడి జిల్లా నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, చిర్ర రాజు
మాట్లాడుతూ గౌడ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వము గోడ కులస్తులకు గౌడ బందు పథకం ద్వారా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచి కోల కుమారస్వామి, గీసుకొండ గౌడ సంఘము అధ్యక్షులు పొగాకు బిక్షపతి, గౌడ సంఘము నాయకులు కోల శ్రీనివాస్, బొమ్మగాని బిక్షపతి, కత్తి రమేష్, అందె ప్రభాకర్ పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో సాద్యం

Jaibharath News

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

గీసుకొండ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం