జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఫొటో గ్రాఫర్ల పండుగ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఫొటో టెక్ ఆద్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫొటో టెక్ ఎగ్జిబిషన్ కు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంకేంద్రం లో శనివారం రోజున ఆత్మకూరు మండల అధ్యక్షులు వెలిదే లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి కక్కెర్ల కమలహాసన్ కోశాధికారి వెలిదే మహేందర్, చేతుల మీదగా ఫొటో టెక్ ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈసందర్బంగా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మరిన్ని క్రొత్త కంపెనీలతో మారుతున్న టెక్నాలజీని సుపరిచితం చెయ్యడానికి వివిధ ఆఫర్స్ తో మీ ముందుకువస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో. కార్యవర్గ సభ్యులు ఓదెల సదానందం, పైడి, ఉప్పునూతుల కోటి, శ్రీను, అఖిల్, తదితరులు పాల్గొన్నారు
ఈ సంవత్సరం మరిన్ని క్రొత్త కంపనీలతో.. మారుతున్న టెక్నాలజీని సుపరిచితం చెయ్యడానికి వివిధ ఆఫర్స్ తో మీ ముందుకు వస్తోందని అన్నారు.
previous post