April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు*
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని టీయూడబ్ల్యూజే( ఐజేయు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసిన అనంతరం తాసిల్దార్ విశ్వప్రసాద్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట టి యు డబ్ల్యూ జే (ఐజేయు) డివిజన్ జర్నలిస్టులు

Related posts

ఆర్థిక సహాయం

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కి ఘన సన్మానం