Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు స్వచ్ఛ
తా హి సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ డైరెక్టర్, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సోమవారం మండలం లోని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు పిహెచ్ సి డాక్టర్ శశి నిర్వహించారు. నిత్యం చెత్త, మురికి నీరు మధ్య పని చేసే పారిశుద్ధ్య సిబ్బంది ముఖానికి మాస్క్, కాళ్లకు షూస్ ధరించి పని చేయాలని డాక్టర్ శశి సూచించారు. మండల పంచాయతీ అధికారి చేతన్ రెడ్డి, సూపర్ వైజర్ నర్సమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మేడ యాదగిరి, రవి, క్రాంతి, అరుణ, జితేందర్ రెడ్డి , సుజన ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Related posts

కేయూ భూములపై పారదర్శనంగా సమగ్ర విచారణ చేపట్టాలి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల

Sambasivarao

*ఫ్లాష్… ప్లాష్..జఫర్ గడ్ ఎస్.ఐ రవి సస్పెండ్

Sambasivarao