జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల పరిషత్ ఆఫీసులో ఎంపిపి బీమాగాని సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ 2022, 2023 సంవత్సరముకు గాను మండల పరిషత్ నిధులు 17 లక్షల 80000 వేలు నిధులు విడుదల కాగా పలు అభివృద్ది పనులకొసం ఎంపీపీ ఎంపీటీసీలు, కో ఆప్షన్ నెంబర్. తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎంపిడిఓ విరేశం ,సీనియర్ అసిస్టెంట్, పాల్గొన్నారు
previous post
next post