Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అనంతారం బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు దూడే దిలీప్, బీఆర్‌ఎస్‌లో చేరిక

జై భారత్ వాయిస్ గీసుకొండ:సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు గురువారం గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు దూడే దిలీప్,యూత్ అధ్యక్షులు చీర సందీప్,యూత్ ఉపాధ్యక్షులు ఎండీ పాషా,యూత్ ప్రధాన కార్యదర్శి పోతరాజు అరుణ్,నాయకులు ఇనుముల వంశీ, మంద దినేష్,పోతరాజు స్వామి, దూడే శ్రీకాంత్,చిరంజీవి,మంద నాగయ్య,ఎండీ రహీమ్ తదితరులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరగొని రాజుకుమార్,జడ్పీటిసి పోలీస్ ధర్మారావు,వైస్ ఎంపిపి రడం శ్రావ్య భరత్,జూలూరి లెనిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

Jaibharath News

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు