హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లిలో ప్రచారానికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ సొంత పార్టీ కార్యకర్తలు,ప్రజలు నిలదీశారు.
ప్రచార ఊరేగింపులో సతీష్ కుమార్ డౌన్ డౌన్ అంటూ, గో బ్యాక్ అంటూ యువకులు.నినాదాలు చేశారు.ఒక వర్గం బిఆర్ఎస్ నాయకులు, మరో వర్గం బిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ యువకులకు తోపులాట జరిగింది.గ్రామ అభివృద్ధి పై నిలదీసినందుకు బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని గ్రామ యువకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజువల్స్ కవర్ చేస్తున్న v5 జర్నలిస్ట్ పై బి ఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు
previous post