చిన్న నాటి మిత్రుడి కుటుంబానికి ఆర్థికసహాయం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బొల్లోజు యుగెందర్ కొంత కాలం అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందిన విషయం తెలిసిన పెద్దాపూర్ గ్రామ 2002 &. 2003. S.S.C.బ్యాచ్ విద్యార్థులు ఒక క్వింటల్. బియ్యం, 5016 రూపాయల ను స్నేహితుని కుటుంబానికి అందజేశారు.
ఎంతో కొంత మాకు తోచిన సహాయం చేశామని మిత్రుడు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బోలోజు దయాకర్ తెలిపారు….ఈ కార్యక్రమం లో వేముల రంజిత్, కందికొండ మోహన్, దూకిరే నాగేశ్వర రావు, నర్మద, స్వప్న, మాదవి,స్వప్న స్నేతులు పాల్గొన్నారు.
previous post