April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో 144 సెక్షన్ అమలు

ఆత్మకూరు మండలంలో 144 సెక్షన్ అమలు – సీఐ రవిరాజు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడునున్న సందర్భంగా ఆత్మకూరు మండలంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీఐ రవిరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మండలంలో 144 సెక్షన్ విధించబడినదని, కావున ర్యాలీలు, డీజే లు గాని, బాణాసంచాలు పేల్చడం, నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడడం నిషేధించబడిందని తెలిపారు. 24 గంటల తర్వాత పర్మిషన్ తీసుకొని సంబరాలు చేసుకోవాలని సీఐ చెప్పారు.

Related posts

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం పై చేపట్టిన సర్వేను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News

ఆత్మకూరు మండలాన్ని అభివృద్ధి చేస్తా.- ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Jaibharath News