Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి.

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం ఊరుగొండలోని  అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో అధ్యక్షుడు జన్ను వినయ్ అధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్  67వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్  ఆశయాలను కొనసాగించడంలో అందరు తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విద్యాసాగర్  గౌరవ అధ్యక్షలు జన్ను సాంబయ్య , అక్కెళ్ల ప్రశాంత్ , గౌరవ సలహాదారులు నల్ల మురళీ , జన్ను రమేష్ , ప్రధాన కార్యదర్శి నల్ల మహేష్ , సహాయ కార్యదర్శి జన్ను అరుణ్ పాషా   యువజన సంఘ సభ్యులు జన్ను విజయ్, సుమన్, అక్కెళ్ల శ్రీకాంత్,  నల్ల రాజేష్,పోలేపాక శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు..

Related posts

ఆత్మకూరు లో ప్రజా పాలన కార్యక్రమం

Jaibharath News

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

Jaibharath News

తొలకరి జల్లులకు.. వ్యాధులు సోకుతాయిహనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకూబ్ పాషా