జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్ ను ఢీకొనడం తో తీవ్రగాయాలయ్యాయి.. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడం ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎం కు తరలించారు.క్షతగాత్రుడు నర్సంపేట హోండా షోరూమ్ లో ఉద్యోగి సమాచారం గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్ ను ఢీకొనడం తో తీవ్రగాయాలయ్యాయి.. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడం ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎం కు తరలించారు.క్షతగాత్రుడు నర్సంపేట హోండా షోరూమ్ లో ఉద్యోగి పనిచేస్తున్నట్లు సమాచారం

previous post