Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గంగదేవిపల్లిలో16 నుండి  వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

జై భారత్ వాయిస్ గీసుకొండ
కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించనున్న
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర  సన్నాహక సభ శుక్రవారం రాత్రి ,గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోనె మల్లారెడ్డి అధ్యక్షతన  నిర్వహించారు ఈనెల 16వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను దేశంలో మొట్టమొదటి సారిగా గంగదేవిపల్లి నుండి ప్రారంభించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రభుత్వం నిర్ణయించడం జరిగింద ని సర్పంచి మల్లారెడ్డి అన్నారు ఈ కార్యక్రమానికి డిల్లి బ్రృందంతో పాటు జిల్లా మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హజరు అవుతున్నారు  గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని గ్రూపు లీడర్లు వార్డు సభ్యులు అందరూ ప్రజలు హాజరుకావాలని సర్పంచ్ గోనె మల్లారెడ్డి కోరారు

Related posts

జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం

ఆయుర్వేద ఉచిత వైద్య శిభి రం

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది